IPL 2020 : Glenn Maxwell Ruled Out From Initial Phase Of IPL || Oneindia Telugu

2020-02-13 56

IPL 2020: Unfortunately all rounder Glenn Maxwell has been ruled out of the initial stages of IPL because of an elbow injury and he will be undergoing a surgery in Melbourne.
#IPL2020
#IndianPremierLeaguej
#GlennMaxwell
#KingsXIPunjab
#KXIP
#Australianallrounder
#MayankAgarwal
#SarfarazKhan
ఆస్ట్రేలియా బిగ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ ప్రారంభ దశకు దూరం కానున్నాడు. మోచేతి గాయం కారణంగా మ్యాక్స్‌వెల్‌ రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరం కానున్నాడని సమాచారం తెలిసింది. మ్యాక్స్‌వెల్‌ కుడి మోచేతి వద్ద గాయమైనట్టు స్కానింగ్‌లో బయపడిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.